బాధిత కుటుంబానికి బాసటగా..

నవతెలంగాణ_ రామారెడ్డి
శుక్రవారం ఉదయం ఖానాపూర్ తాండకు చెందిన షేక్ యూసుఫ్ నివాసకు పురుష దగ్ధం అవడంతో శనివారం మండల వైస్ ఎంపీపీ ముత్తినేని రవీందర్రావు, స్థానిక ఉపసర్పంచ్ సర్మన్ నాయక్ తో కలిసి 25 కేజీల బియ్యం, నిత్యవసర సరుకులను అందజేశారు. కార్యక్రమంలో స్థానిక పంచాయతీ కార్యదర్శి రాములు, తాండవాసుడు శ్రీనివాస్, కొమ్రియా, మాన్సింగ్ తదితరులు పాల్గొన్నారు.