జీ5 గ్లోబల్ ప్రత్యేక వేడుకలలో సురేష్ కొండేటి, ఢీ తేజస్విని, సంపూర్ణేష్ బాబు

జీ5 గ్లోబల్‌లో అత్యుత్తమ తెలుగు వినోదం
జీ5 గ్లోబల్‌లో అత్యుత్తమ తెలుగు వినోదం
  • జాతీయ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ‘శ్రావణమాసం వచ్చిందమ్మా సంబరాలు తెచ్చిందమ్మా’ కార్యక్రమం ప్రసారం

నవతెలంగాణ హైదరాబాద్: దక్షిణాసియా సినిమాలు, కంటెంట్‌ను అందిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ ZEE5 Global, జాతీయ తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘శ్రావణమాసం వచ్చిందమ్మా సంబరాలు తెచ్చిందమ్మా’ అనే షోను ఈ నెలలో తెలుగు ప్రేక్షకుల కోసం ప్రదర్శిస్తోంది. ప్రపంచ తెలుగు ప్రేక్షకుల కోసం తెలుగు సినీ పరిశ్రమకు చెందిన తారలు సురేష్ కొండేటి, ఢీ తేజస్విని, సంపూర్ణేష్ బాబు, నేహా శెట్టితో సహా పలువురు అగ్ర తారలు పాల్గొన్న ఈ 3 గంటల సుదీర్ఘ వేడుక, ఉత్తమ తెలుగు వినోదాన్ని అందిస్తూ, తెలుగు క్యాలెండర్‌లోని శుభప్రదమైన 5వ నెల శ్రావణాన్ని గౌరవించింది.
ఈ నైట్‌కు గ్లామర్‌ని జోడిస్తూ, హోస్ట్‌లు సిరి హనుమంత్ మరియు రవి, అలియాస్ రవి రాక్లే, తారలతో కలిసి సంప్రదాయం, వినోదాల మేళవింపుతో ప్రదర్శించిన సరదా సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. దక్షిణాసియా సంస్కృతి, సంప్రదాయాలను గుర్తు చేసేలా ప్రముఖ తెలుగు డ్రామా ‘త్రినయిని’లో ప్రధాన కథానాయిక ఆషిక ఆధ్యాత్మిక ప్రదర్శనను కూడా ఆకట్టుకోనుంది. అనంతరం పడమటి సంధ్యా రాగం, శుభస్య శీఘ్రం, మా వారు మాష్టారు, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వంటి ప్రదర్శనలతో తారలు అదరగొట్టారు. సరిగమప గత సీజన్‌లో న్యాయనిర్ణేతగా వ్యవహరించిన స్మిత సైతం ప్రేక్షకుల కోసం సంగీత సంగీత మాధుర్యంతో అలరించారు.
జీ5 గ్లోబల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అర్చన ఆనంద్ మాట్లాడుతూ, “తమ వారసత్వం గురించి గర్వించే దక్షిణాసియా పౌరులకు భాషలతో ఎంతో శక్తివంతమైన అనుబంధం ఉంటుంది. జీ5 గ్లోబల్‌లో అత్యధికంగా వినియోగించబడే భాషల్లో తెలుగు ఒకటి. ప్రపంచ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా రూపొందించే సినిమాలు, షోలకు విశేష స్పందన లభిస్తుండడంతో ఆయా భాషలలో కంటెంట్ వినియోగం పెరుగుతోంది. జాతీయ తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘శ్రావణమాసం వచ్చిందమ్మా సంబరాలు తెచ్చిందమ్మా’ పేరిట ప్రత్యేక షో ద్వారా తమకు ప్రియమైన భాషా దినోత్సవాన్ని మరింత ఆనందంగా జరుపుకునేలా తమకు అవకాశం రావడం ఎనలేని గర్వకారణం’’ అని పేర్కొన్నారు.
గ్లోబల్ వీక్షకులు జీ5 గ్లోబల్‌లో తెలుగు భాషలో వినోదం, సంస్కృతిని ఆస్వాదించవచ్చు. వారు ZEE5 గ్లోబల్ తెలుగు లైబ్రరీలో గోల్డెన్ గ్లోబ్స్ మరియు ఆస్కార్-విజేతగా నిలిచిన పీరియడ్ యాక్షన్ డ్రామా ఆర్ఆర్ఆర్ (RRR) చిత్రంతో పాటు, బ్లాక్ బస్టర్ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ బింబిసార, అడ్వెంచర్ థ్రిల్లర్ కార్తికేయ 2 తదితరాలు ఉన్నాయి.

Spread the love
Latest updates news (2024-07-04 15:14):

avanafil low price vs sildenafil | truth about testosterone free shipping | how much AgK is viagra per pill in mexico | erectile free trial dysfunction embarassing | big sale is hydromax safe | how NR4 can i use viagra | ginseng benefits erectile rfg dysfunction | organic mLa cause of erectile dysfunction | does oBp drinking alcohol cause erectile dysfunction | increase girth of pennis iYk naturally | free shipping penis growth gnc | target anxiety gnc supplements | Kg2 do penis pumps really make you bigger | extezee male QW0 enhancement pills | herb for libido enhancement DjO | define testosterone booster low price | where can i find extenze DkR | how to naturally f1y enlarge penis | fat pens for d2B arthritic hands | minerals for erectile dysfunction 4g4 | how to know if you have erectile O6F dysfunction yahoo | genuine men sexual pills | for sale trust viagra | online sale adderall viagra alcohol | how much does the mayo odA clinic diet cost | clonazepam free trial y viagra | japanese remedy for erectile dysfunction 9jM | Cvk what makes your penis thicker | is viagra free in canada WHF | libido enhancer for men and XTY women | cialis dosage for one time use YUS | 69 male on top rMD | biomanic doctor recommended male enhancement | edegra anxiety vs viagra | how to xmY increase your wife libido | best EUL lubricants for women having sex | x monster pill bc8 review | big sale texaco near me | best b9g sex lubricants with condoms | JlO does viagra really expire | which blood bBL pressure medications cause erectile dysfunction | rJH can you use viagra every day | cbd oil rhino 11 review | the effects of viagra on aUL males | prescribed viagra online sale | what are the side effects qd6 of noxitril | giloy online sale capsule | VbR birth control sex drive | acupressure points Avg in hand for erectile dysfunction | non prescription ulC cialis alternative