
భిక్కనూరు మండల కేంద్రంలో కొద్దిరోజుల క్రితం ఓ వ్యక్తి మొబైల్ మార్కెట్‌లో చోరీకి గురైంది. బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని చోరికి గురైన మొబైల్ ను బుధవారం బాధితునికి ఎస్సై ఆనంద్ గౌడ్ అప్పగించారు. దీంతో బాధితుడు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. ఎవరైనా మొబైల్ ఫోన్ దొంగతనం జరిగిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్సై తెలిపారు.