జన్నారం మండలం దేవునిగూడ గ్రామములో శుక్రవారం రుణమాఫీ పథకంలో రేషన్ కార్డు లేని రైతులకు కుటుంబ సభ్యుల దృవీకరణ మండల వ్యవసాయ అధికారి సంగీత ఆధ్వర్యంలో సర్వేనిర్వహించారు. రేషన్ కార్డు లేని వారికి మాత్రమే ప్రస్తుతం సర్వే నిర్వహించి ఆప్ లో లైవ్ ఫోటో తీసుకోవటం జరుగుతున్నదని ఆమె రైతులకు వివరించారు. వ్యవసాయ విస్తరణ అధికారి అక్రముల్ల, కిష్టపూర్ మరియు కామన్ పల్లి గ్రామ శివారు రైతులు పాల్గొన్నారు.