యువతకు స్వామి వివేకానంద ఆదర్శప్రాయుడని పీఏసీఎస్ చైర్మన్ తన్నీరు శరత్ రావు కొనియాడారు.ఆదివారం మండల కేంద్రంలోని వివేకానంద యువజన సంఘం అధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలకు పీఏసీఎస్ చైర్మన్ శరత్ రావు ముఖ్య అతిథిగా హజరై వివేకానంద స్వామి విగ్రహనికి వివేకానంద యువజన సంఘం నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు.