
నిజామాబాద్ జిల్లాస్థాయి తైక్వాండో పోటీలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను అందజేసిన నిజామాబాద్ జిల్లా తైక్వాండో అసోసియేషన్ ప్రెసిడెంట్, ధర్పల్లి మాజీ జెడ్పిటిసి బాజిరెడ్డి జగన్మోహన్ ఈ కార్యక్రమంలో తైక్వాండో సెక్రటరీ మనోజ్ మాస్టర్, కోశాధికారి వెంకట్ రమణ గౌడ్ మరియు తదితరులు పాల్గొన్నారు.