37వ సెయిలింగ్‌ పోటీలు షురూ జెండా ఊపి ప్రారంభించిన లెప్టినెంట్‌ జనరల్‌ జేఎస్‌ సిడాన

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 37వ సెయిలింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు ప్రారంభమయ్యాయి. హైదరా బాద్‌లోని సికింద్రాబాద్‌ సెయిలింగ్‌క్లబ్‌లో ఈఎంఈ సెయిలింగ్‌ అసోషియేషన్‌(ఈఎంఈఎస్‌ఏ),…