సీసీరోడ్లు నిర్మించాలని ఎమ్మెల్యేకు వినతి

నవతెలంగాణ-శేరిలింగంపల్లి శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్‌ నేతాజీనగర్‌ కాలనీలో రెండు మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతమైన నేతాజీనగర్‌…