కొన్నిసార్లు కొన్ని ఉపమానాలు, పదాలు కొందరికి మాత్రమే ఒప్పుతాయి. నాకు అదృష్టాలు, జన్మలవంటివాటి పట్ల నమ్మకం లేదుకానీ కారణజన్ములు అన్న పదం…