నా చేతుల్ని నెలంతా కీబోర్డుకి హవనంగా వేసా… వేల లైన్ల కౌంటింగ్లో అక్కడక్కడా వొవర్ మినిట్స్ కష్టం ఉబ్బిన చేతల సాక్షిగా…