‘ఆదిత్య 369’ సీక్వెల్‌గా మోక్షజ్ఞతో ‘ఆదిత్య 999 మ్యాక్స్‌’

బాలకృష్ణ, సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్‌లో రూపొందిన సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం ‘ఆదిత్య 369’. 1991లో విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.…