హుస్సేన్‌సాగర్‌ తీరాన నేడు అమరదీపం ఆవిష్కరణ

– 3.29ఎకరాల్లో నిర్మాణం..ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌ నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ హైదరాబాద్‌ నడిబొడ్డున యావత్‌ తెలంగాణ సమాజం గర్వించే మరో అద్భుత ఘట్టం…