‘గోదారి గట్టు’ సాంగ్‌కి అద్భుతమైన రెస్పాన్స్‌

వెంకటేష్‌, అనిల్‌ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్‌ రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మిస్తున్నారు.…