అనంతపురంలో కళ్యాణ్ జ్యువెలర్స్ షోరూమ్‌ను ప్రారంభించిన బ్రాండ్ అంబాసిడర్ అక్కినేని నాగార్జున

ప్రపంచ స్థాయి వాతావరణంలో విలాసవంతమైన షాపింగ్ అనుభవాన్ని అందిస్తుంది ఈ ప్రాంతంలోని అభిమానుల కోసం మెగా-లాంచ్ ఆఫర్‌లను ప్రకటించిన జ్యువెలరీ బ్రాండ్ నవతెలంగాణ…