రాజస్థాన్‌లో మాదిరిగానే జర్నలిస్టులకు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించాలి : టీడబ్ల్యూజేఎఫ్‌విజ్ఞప్తి

నవతెలంగాణ-హైదరాబాద్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జర్నలిస్టులకు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించాలని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌కు తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌…