గిరిజనులపై మతోన్మాద దాడులను అరికట్టాలి : ఆవాజ్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ మణిపూర్‌లో ఆదివాసీ కుకీ, నాగ గిరిజన తెగలపై విచ్చట విడిగా దాడులు జరుగుతుంటే..కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నదని…