జోరుగా వర్షం కురుస్త్తోంది. మధ్యాహం పూట తను పువ్వులు పూచే ఒక మొక్క విత్తనాలు నాటుతోంది. అప్పుడే నానమ్మ గొంతు వినిపించింది…