కౌన్‌బనేగా ఢిల్లీ సీఎం

– మోడీ అమెరికా టూర్‌ తర్వాతే అంటూ అధిష్టానం సంకేతాలు – కుర్చీ కోసం పెరుగుతున్న పోటీ – టెన్షన్‌లో ఆశావహులు…

దక్షిణాది రాష్ట్రాలకు ప్రధాని మోడీ ప్రమాదకరం: సీఎం రేవంత్ రెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్: కేంద్రం మాకు సహకరించడం లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కేరళలో రేవంత్‌  మాట్లాడుతూ…

బీజేపీ సీఎం రాజీనామా

నవతెలంగాణ – మణిపుర్‌: మణిపుర్‌ ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌ రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను గవర్నర్‌ అజయ్‌ భల్లాకు…

ఢిల్లీ అసెంబ్లీ సీట్లలో తగ్గిన మహిళల సంఖ్య

నవతెలంగాణ – ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలో మహిళల సంఖ్య తగ్గింది. గత ఎన్నికల్లో 8మంది ఎమ్మెల్యేలుగా గెలవగా ఈసారి ఐదుగురే విజయం…

తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాలేదు: పీసీసీ చీఫ్

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు కలలు కంటున్నారని, కానీ అవి పగటి కలలేనని తెలంగాణ పీసీసీ…

ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోడీ కామెంట్

నవతెలంగాణ – ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయం దిశగా సాగుతోంది. 27 ఏండ్లుగా ఢిల్లీ పీఠం కోసం…

ఢిల్లీ సీఎం రేసులో పర్వేశ్‌ సింగ్‌ వర్మ..!

నవతెలంగాణ – ఢిల్లీ:  ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు బీజేపీ 17 చోట్ల విజయం సాధించింది. 34 స్థానాల్లో…

బీజేపీ కేంద్ర కార్యాలయానికి ప్రధాని మోడీ

నవతెలంగాణ- ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తున్న బీజేపీ సంబరాలకు సిద్ధమవుతోంది. కేంద్ర కార్యాలయంలో సాయంత్రం సెలబ్రేషన్స్ చేసుకోనుంది.…

కాల్‌కాజీలో ఆతిశీ అనూహ్య విజయం

నవతెలంగాణ – ఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో కాల్‌కాజీ నుంచి బరిలోకి దిగిన సీఎం ఆతిశీ అనూహ్య విజయం సాధించారు. ప్రారంభం నుంచి…

కేజ్రీవాల్‌, పర్వేశ్‌ మధ్య విజయం దోబూచులాట

నవతెలంగాణ – ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఒక్క ఫలితం కూడా వెలువడలేదు. అయినప్పటీకీ…

ఢిల్లీ ఫలితాలపై ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

నవతెలంగాణ – ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతుండడంపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ఆమ్ ఆద్మీ…

ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్.. ముందంజలో బీజేపీ వివాదాస్పద అభ్యర్థి..

నవతెలంగాణ – ఢిల్లీ: బీజేపీ వివాదాస్పద అభ్యర్థి రమేశ్ బిధూరి కల్కాజీ అసెంబ్లీ స్థానంలో సీఎం ఆతిశీపై లీడింగ్‌లో ఉన్నారు. తాను…