న్యూస్‌క్లిక్‌పై బీజేపీ ఫాసిస్టు దాడి : న్యూడెమోక్రసీ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ స్వతంత్ర మీడియా సంస్థ న్యూస్‌క్లిక్‌పై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఫాసిస్టు దాడిని సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ ఖండించింది.…