బేసిక్‌ లైఫ్‌ సపోర్ట్‌ (బీఎల్‌ఎస్‌) విధానాలు, సీపీఆర్‌ చేయడంపై ప్రాక్టికల్‌

నవతెలంగాణ-సిటీబ్యూరో ఇటీవలి కాలంలో కార్డియాక్‌ అరెస్టులు, గుండెపోటు సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పక్కన ఉన్నవారు ఎవరైనా వీటికి గురైనప్పుడు…