బోనం ఒక ఉత్సవం, ఒక ఊరేగింపు. ఆకుపచ్చని మొగులులా నేల అంతటా వ్యాపించిన యాపకొమ్మల వర్ణం. పసుపు పూసిన మోములు, చిత్తడి…