జాబ్‌ క్యాలెండర్‌ కోసం బీఆర్‌ఎస్‌ పట్టుపట్టడం హాస్యాస్పదం

– మంత్రి సీతక్క నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌ పదేండ్లు అధికారంలో ఉండి నిరుద్యోగ సమస్యను పట్టించుకోకుండా బీఆర్‌ఎస్‌ ఇప్పుడు జాబ్‌ క్యాలెండర్‌ అడుగుతోందని మంత్రి…