నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మామయ్య రామ్ కిషన్ రావుపై పోలీసు కేసు నమోదయింది. నిజామాబాద్‌లోని ఆర్‌కేఆర్ అపార్ట్‌మెంట్…
సీఎం క్రూర మనస్తత్వానికి నిదర్శనం
– రైతులకు బేడీలు వేసిన ఘటనపై కేటీఆర్ – హైకోర్టు సుమోటోగా స్వీకరించాలి నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్ లగచర్ల గిరిజన…
రైతుకు బేడీలు… సీఎంపై కేటీఆర్ సంచలన కామెంట్స్
నవతెలంగాణ హైదరాబాద్: లగచర్ల గిరిజన రైతులకు బేడీలు వేయడం పట్ల బీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం…
ప్రకటనలు కాదు.. పథకాలు అమలుకావాలి: కేటీఆర్
నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్.. సంక్రాంతికి రైతు భరోసా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న…
2009లో రాష్ట్రం ఇచ్చి ఉంటే కేసీఆర్ ఉద్యమం చేసేవారు కాదు: హరీశ్‌రావు
నవతెలంగాణ – సంగారెడ్డి: ఇచ్చిన మాట ప్రకారం 2009లోనే రాష్ట్రం ఇచ్చి ఉంటే కేసీఆర్ ఉద్యమం చేసేవారు కాదని హరీశ్‌రావు అన్నారు.…
విగ్రహాలపై ఉన్న ధ్యాస విద్యార్థుల మీద లేదా?
– సీఎం రేవంత్‌రెడ్డికి మాజీమంత్రి హరీశ్‌రావు ప్రశ్న నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్ విగ్రహాల మీద ఉన్న ధ్యాస విద్యార్థుల మీద…
ఆశాలపై చేయిచేసుకున్న పోలీసులను డిస్మిస్ చేయాలి: కేటీఆర్
నవతెలంగాణ – హైదరాబాద్: హమీల అమలుకు ఆశా వర్కర్లు ఆందోళన చేస్తున్నారని.. నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు దాడులు చేయడం హేయమైన…
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ.. సీఎం ఎమోషనల్ ట్వీట్
నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్ర సచివాలయంలో సోమవారం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి…
ఇది పాలన కాదు పీడన: కేటీఆర్
నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్‌పై మరోసారి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా…
ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్‌ను కలిసిన మంత్రి పొన్నం
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో కలిశారు. ఈ…
పోలీసు కస్టడీకి పట్నం నరేందర్‌రెడ్డి..
నవతెలంగాణ – వికారాబాద్: లగచర్ల దాడి ఘటన కేసులో చర్లపల్లి జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు కస్టడీలోకి…
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్‌కు ఆహ్వానం
నవతెలంగాణ హైదరాబాద్: సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు విపక్ష నేతలను ఆహ్వానిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు,…