నిబద్ధనేత, నిరాడంబరజీవి బుద్ధదేవ్‌

పశ్చిమబెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ(ఎం) అగ్రనాయకుడు బుద్ధదేవ్‌ భట్టాచార్యకు వంగదేశం అరుణాం జలితో అశ్రునివాళి అర్పించింది. ప్రగతిశీల రాజకీయాలు, ప్రజాస్వామిక విలువలు…