అంకురిస్తున్నఇరాన్‌ ప్రజాస్వామ్యం!

ఇరాన్‌ దేశాధ్యక్షునిగా ఉదారవాది మసూద్‌ పెజిష్కియన్‌ ఎన్నిక కావడం చాలామందిని ఆశ్చర్యచకితుల్ని చేసింది. ప్రజాస్వామ్యం అంకురించి విరబూయడానికి ఈ ఎన్నిక విజయం…