కేంద్రం గుప్పెట్లోకి గ్రంథాలయాలు రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాలోకి లైబ్రరీలు

– బిల్లు తెచ్చేందుకు కేంద్రం యోచన – సమాఖ్య వ్యవస్థపై పోటు – సంఫ్‌పరివార్‌ ఎజెండాను అమలకు యత్నం నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో…