విషాద గీతాన్ని… కల్లో, సారానో సాక పోసినట్టు రక్తం సాకబోత సొంత నేలకోసం మనుషులు ఆరబోత కూలిన మొండి గోడల మధ్య…