ఎర్రజెండా! తన బిడ్డను కౌగిలించుకొని తనలో సంలీనం చేసుకుని మరింత ఎరుపెక్కింది నిన్నటిదాకా ఎర్రజెండా తన బిడ్డ చేతిలో దిగ్దిగంతాలకు ఎగిరింది…