గద్దర్ అన్న నువ్వు లేని లోటు ఎన్నటికీ తీరదు: డిప్యూటీ సీఎం భట్టి

నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రజా గాయకుడు గద్దర్ జయంతి సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆయనను స్మరించుకున్నారు. ‘సమాజంలో…

దివ్యాంగ విద్యార్థులకు 5% రిజర్వేషన్..

నవతెలంగాణ – హైదరాబాద్: ఉన్నత విద్యలో సీట్ల భర్తీలో దివ్యాంగులకు 5% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.…

యూనివర్సిటీ ప్రొఫెసర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్..

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలోని విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును 60 నుండి…

రేపటి నుండి కేంద్ర బడ్జెట్ సమావేశాలు..

నవతెలంగాణ – హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ సమావేశాలు రేపటినుండి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశాన్ని…

లైంగికదాడి కేసులో కాంగ్రెస్ ఎంపీ అరెస్టు..

నవతెలంగాణ – హైదరాబాద్: కాంగ్రెస్‌ నేత సీతాపుర్‌ ఎంపీ రాకేశ్‌ రాథోడ్‌ను యూపీ పోలీసులు అరెస్టు చేశారు. సీతాపుర్‌లోని తన నివాసంలో…

వార్షిక ఆదాయం 10 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వాలి

 కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు గాదె శివ చౌదరి నవతెలంగాణ కూకట్ పల్లి: ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక…

యాదగిరిగుట్టకు దేవస్థానం బోర్డు

– టీటీడీ తరహాలో…: సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలోనే యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటును…

టెంపుల్‌, హెల్త్‌ ఏకో టూరిజానికి ప్రాధాన్యత

– ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి – ఎక్స్‌పీరియమ్‌ ప్రారంభోత్సవంలో మంత్రి జూపల్లి కృష్ణారావు – సినీ నటులు చిరంజీవి, పద్మశ్రీ వనజీవి రామయ్య…

పొద్దుటూరులో ఎకో ఫ్రెండ్లీ పార్కును ప్రారంభించిన సీఎం రేవంత్

నవతెలంగాణ – హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని పొద్దుటూరులో ప్రపంచస్థాయి ఎకో ఫ్రెండ్లీ ఎక్సీపీరియం పార్కును సీఎం రేవంత్‌రెడ్డి…

నేతి బీరకాయల్లో నెయ్యి ఎంతో.. కాంగ్రెస్ హామీల్లో వాస్తవం కూడా అంతే: కేటీఆర్

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఏర్పాటు చేసిన హోర్డింగ్ చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదని…

నేడు ఇండోర్‌కు సీఎం రేవంత్ రెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్ : సీఎం రేవంత్ ఇవాళ మధ్యప్రదేశ్ వెళ్లనున్నారు. ఇండోర్‌లో సమీపంలోని అంబేడ్కర్ స్వగ్రామం మహూ కంటోన్మెంట్‌లో జరిగే…

పద్మ పురస్కారాలపై సీఎం రేవంత్ అసంతృప్తి..

నవతెలంగాణ – హైదరాబాద్ : పద్మ పురస్కారాల్లో రాష్ట్రానికి కేవలం రెండు మాత్రమే రావడంపై సీఎం రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు.…