మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ ఎన్నికలు: పరిశీలకులుగా తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్కలకు ఏఐసీసీ కీలక బాధ్యతలను అప్పగించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో…

దేశ రక్షణ విషయంలో మేం రాజకీయాలు చేయం: రేవంత్ రెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్: దేశ రక్షణ విషయంలో మేం రాజకీయాలు చేయం.. చేయనివ్వమని… తమ ప్రభుత్వం కేంద్రం వెంటే ఉంటుందని తెలంగాణ…

నేడు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయనుంది. ఇందులో…

హర్యానాలో అనూహ్య ఫలితాలపై విశ్లేషిస్తున్నాం: రాహుల్‌ గాంధీ

నవతెలంగాణ – ఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమిపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్పందించారు. ఇక్కడ వచ్చిన…

రెజ్లర్ వినేష్ ఫోగట్ గ్రాండ్ విక్టరీ

నవతెలంగాణ – హైదరాబాద్: భారత మాజీ రెజ్లర్ వినేష్ ఫోగాట్ గ్రాండ్ విక్టరీ కొట్టారు. అందరూ ఊహించినట్టుగానే చివరి దశలో వినేష్…

హరియాణాలో నువ్వానేనా.. బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ

నవతెలంగాణ – హైదరాబాద్: హరియాణా ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక్కడ బీజేపీ క్రమంగా పుంజుకొని ఆధిక్యంలోకి వచ్చినప్పటికీ.. కాంగ్రెస్‌ పార్టీ…

రెజ్ల‌ర్ వినేశ్ పోగ‌ట్ వెనుకంజ..

నవతెలంగాణ – హైదరాబాద్: హ‌ర్యానా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ, కాంగ్రెస్ మ‌ధ్య ఫైట్ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. తాజా స‌మాచారం ప్ర‌కారం బీజేపీ…

హర్యానాలో పుంజుకున్న బీజేపీ..

నవతెలంగాణ – హైదరాబాద్: హర్యానా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. హర్యానాలో తొలి రౌండ్లలో పూర్తి లీడ్ లో ఉన్న…

రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు (ఆదివారం) ఢిల్లీకి పయనం కానున్నారు. ఆయన కేంద్రహోంశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న…

అక్టోబర్‌ 9 న డీఎస్సీ నియామక పత్రాలు ఇస్తాం : సీఎం రేవంత్‌ రెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్ : అక్టోబర్‌ 9వ తేదీన ఎల్బీ స్టేడియంలో డీఎస్సీ నియామక పత్రాలు అందజేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌…

త్వరలో కొత్త రెవెన్యూ చట్టం: మంత్రి పొంగులేటి

నవతెలంగాణ – హైదరాబాద్: రెవెన్యూ శాఖ సమర్థంగా పనిచేసినప్పుడే నిర్దేశించిన లక్ష్యాలు, ప్రజల ఆకాంక్షలు నెరవేరి.. ఆశించిన ఫలితాలు వస్తాయని మంత్రి…

మంత్రి పొంగులేటి ఇంట్లో ముగిసిన ఈడీ సోదాలు

నవతెలంగాణ – హైదరాబాద్ : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు ముగిశాయి. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్‌తో పాలు…