సరైన ప్రతిఘటన

రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను తుంగలో తొక్కి, ప్రజల కష్టార్జితాన్ని కార్పొరేట్లకు దోచిపెడుతూ..అణగారిన వర్గాలకు అన్యాయం చేసే..ఆరెస్సెస్‌-బీజేపీ పరివార్‌ అంబులపొదిలోని మరో దుర్మార్గమే లేటరల్‌…