ఈ రోజు నగరం జనసంద్రం సాగే కన్నీటి ప్రవాహం ఏ ఎండా వాన ఆపలేదు అంతిమయాత్ర సాగిపోతూనే వుంది హోరెత్తిన నినాదాలు…