బదిలీలు, పదోన్నతులపై సీఎం జోక్యం చేసుకోవాలి

ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తక్షణమే జోక్యం చేసుకోవాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్‌ చేశారు. హైకోర్టులో ఉన్న స్టేను…