పెద్దాయన నిద్రలేచాడు. అప్పటికి ఎనిమిది గంటలు కావస్తోంది. మూడవసారి పీఠమెక్కాక నిద్ర కరువైంది. ఒక బాబు తర్వాత మరొక బాబు మాకు…