దివ్యాంగుడికి, నాన్‌ ప్రొఫెషనల్‌ నటుడికి ఆస్కార్‌ సంపాదించి పెట్టిన ఏకైకచిత్రం ‘ది బెస్ట్‌ ఇయర్స్‌ ఆఫ్‌ అవర్‌ లైవ్స్‌’

కొన్నేండ్లు యుద్ధభూమిలోనూ యుద్ధానికి సంబంధించిన వాతావరణంలో గడిపిన సైనికులు తర్వాత జనజీవన స్రవంతిలో కలవాలంటే మానసికంగా ఎంతో అసౌకర్యానికి గురవుతారు. యుద్ధం…