కవిత్వపు పల్లకీపై ఊరేగిన దేశీయ పలుకుబడి

తెలంగాణ అనగానే సంస్కృతికి పర్యాయపదం. కాలమెంత ఆధునికమైనా,సాంకేతికమైనా,నాగరీకమైనా తెలంగాణ జనులు వాళ్ల సంస్కృతిని కొలుస్తారు. గులాబీల కన్నా తంగేడుపూలకే మొక్కుతారు.మేడమిద్దెల స్వర్గం…