విల్సన్‌రావు కవిత్వంలో అమృతత్త్వం

”ఒక నిర్వేదం, నిస్తేజం ఆవరించినప్పుడు ఆప్యాయమైన పలకరింపు కోసం కక్కటిల్లిపోయేవాళ్ళకు నీడనిచ్చి సేదతీర్చే పచ్చటి వేపచెట్టులాంటివాడు పసిబిడ్డ నవ్వులాంటివాడు” (శాస్త, పు:…