ఈ-గరుడలో ఛార్జీల తగ్గింపు

 నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో హైదరాబాద్‌-విజయవాడ రూట్‌లో తిరుగుతున్న ‘ఈ-గరుడ’ ఎలక్ట్రిక్‌ బస్సుల్లో ప్రారంభోత్సవ ఆఫర్‌గా చార్జీలు తగ్గిస్తున్నట్టు టీస్‌ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్‌ మేనేజర్‌ శ్రీధర్‌…