చేప ప్రసాదం దాత బత్తిని హరినాథ్‌ గౌడ్‌ మృతి

నవతెలంగాణ-అడిక్‌మెట్‌ హైదరాబాద్‌లో ప్రతి ఏడాదీ ఆస్తమా వ్యాధిగ్రస్తులకు చేపప్రసాదం పంపిణీ చేస్తున్న బత్తిని హరినాథ్‌ గౌడ్‌(84) మృతిచెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో…