‘గృహలక్ష్మి’కి దరఖాస్తుల వెల్లువ

నవతెలంగాణ-మహాదేవపూర్‌ గృహలక్ష్మి ఇండ్ల నిర్మాణానికి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌ మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయానికి జనం బారులు…