పాఠశాలలకు సెలవులు ఇచ్చారు బాల్యం ఆకాశంలో పతంగయ్యింది వీధులలో అల్లరి వరదై పారుతుంది ఇల్లంత సందడితో నిండుతుంది చదువు పంట సాగు…