కూలి పోయిన గోడల మధ్య నేనూ, ప్రజాస్వామ్యం నివాసముంటున్నాం నెత్తిన ఆకాశమే పైకప్పు సముద్రం ఆటుపోట్ల మధ్య తూట్లు పడ్డ పడవలో…