వృత్తి రీత్త్యా ఆయన పోలీసు. ప్రవృత్తి బాల సాహిత్య రచన, కార్యక్రమాల నిర్వహణ. కవి, కథకుడు, వ్యాసకర్త, సామాజిక కార్యక్రమాల్లో తలమునకలై…