చిట పట చినుకులు కలసికట్టుగా కురుస్తున్నాయి చూరులోంచి రాలుతున్న నీటి పువ్వులు గోడ వారగా జారి వాడ దారి పడుతున్నాయి ఉసిళ్లు…