ఎలక్ట్రిక్‌ బస్సుల్ని త్వరగా ఇవ్వండి

– హర్యానాలో తయారవుతున్న బస్సుల్ని పరిశీలించిన టీఎస్‌ఆర్టీసీ ఎమ్‌డీ సజ్జనార్‌ నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో3 ప్రజారవాణాను మెరుగుపర్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ…