ఉమ్మడి పౌరస్మృతి కన్నా పాలనాస్మృతి అవసరమెక్కువ!

ఎన్నికల వేటలో ప్రజానీకాన్ని విభజించడానికి, ప్రజల మనసుల్లో ద్వేష కుంపటిని రాజేయడానికి, కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నవారు వేసిన దుర్మార్గపు ఎత్తుగడ యూనిఫామ్‌…