అడవిలో పూచిన మోదుగు పూవు లాంటి అతను కలల పొరలలోని చేదు వాస్తవాలను ఆకళించుచుకున్న వైదుష్యం లాంటి అతను నెత్తురు సంతకం…
అతడు అనితరుడే
”శ్రీ శ్రీ కవితారాధనలో మాగి, మార్క్సిస్టు భావావేశంతో సాగి, అలుపెరుగని అధ్యయనం, అద్వితీయమైన అవగాహన, అమోఘమైన లోకానుభవ సారాన్ని అక్షరాలుగా ఆవిష్కరించిన…