జలమయమైన కోల్ కతా ఎయిర్ పోర్ట్..

నవతెలంగాణ – కోల్ కతా: పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాను భారీ వర్షం ముంచెత్తింది. కోల్‌కతా సహా దాని పరిసర ప్రాంతాల్లో…

ఓపెన్‌కాస్ట్‌ గనుల్లోకి చేరిన వర్షపు నీరు.. సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

నవతెలంగాణ – హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కోల్‌బెల్ట్‌లోని జిల్లాల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భద్రాద్రి జిల్లాలోని ఇల్లందు,…

తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణలో భారీ వర్షాలు

నవతెలంగాణ – హైదరాబాద్: ఇవాళ తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్న…

రెండు అల్పపీడనాలు.. భారీ నుంచి అతిభారీ వర్షాలు?

నవతెలంగాణ – హైదరాబాద్: బంగాళాఖాతంలో జులై 15 నుంచి 22 వరకు వరుసగా రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ…

నీట మునిగిన ముంబై…

నవతెలంగాణ ముంబై: దేశ వాణిజ్య రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఆరు గంటల పాటు ఏకధాటిగా కుంభవృష్టి కురవగా రికార్డు…

హరిద్వార్‌లో భారీ వర్షాలు.. కొట్టుకుపోయిన కార్లు, బస్సులు

నవతెలంగాణ – ఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ తీర్థక్షేత్రం హరిద్వార్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. ప్రధాన రహదారులు జలమయం కావడంతోపాటు ఇళ్లలోకి పెద్దఎత్తున…

నగరంలోని పలు చోట్ల భారీ వర్షం…

నవతెలంగాణ హైదరాబాద్‌: నగరంలోని పలు చోట్ల గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.…

కేరళలో భారీ వర్షాలు.. ఇండ్లలోకి దూసుకొచ్చిన సముద్రం

నవతెలంగాణ హైదరాబాద్: మహారాష్ట్ర – కేరళ తీరాల వెంబడి సముద్ర మట్టంలో ద్రోణి ఏర్పడిందని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. మధ్య గుజరాత్…

తెలంగాణలో రెండ్రోజులు భారీ వర్షాలు..

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చల్లని కబురు చెప్పారు. రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు భారీ వర్షాలు…

ముంబయిలో భారీ వర్షాలు .. నిలిచిన విద్యుత్‌ సరఫరా

నవతెలంగాణ – ముంబయి : ముంబయిలోని పలు ప్రాంతాల్లో వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్‌…

తీవ్ర విషాదం.. రేకుల షెడ్డు కూలి నలుగురు మృతి

నవతెలంగాణ – నాగర్‌కర్నూల్‌ : నాగర్‌కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఇల్లు కూలి నలుగురు మృత్యువాత…

దుబాయ్ లో భారీ వర్షాలు

నవతెలంగాణ -దుబాయి : ఎడారి దేశమైన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యుఎఇ)లో కుండపోత వర్షాలతో శనివారం ఉక్కిరిబిక్కిరి అయ్యింది. వర్షాల ధాటికి…