నవతెలంగాణ – హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాది రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్‌ను గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే.…
ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న యాత్రికులు
నవతెలంగాణ డెహ్రాడూన్: గతరెండు రోజులుగా విడవకుండా కురుస్తున్న వర్షాలతో ఉత్తరాఖండ్ అతలాకుతలం అవుతోంది. దీనితో అనేక మంది యాత్రికుల అక్కడ చిక్కుకుపోయారు.…
జల ప్రళయంతో విలవిల్లాడుతున్న బీజింగ్
నవతెలంగాణ- చైనా: డోక్సూరి తుపాను కారణంగా చైనా అల్లాడిపోతోంది. గత కొన్ని రోజులుగా ఆ దేశ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు …
భారీ వర్షాలకు ఘోరంగా దెబ్బతిన్న పీఆర్ రోడ్లు
– దాదాపు రూ.577.88 కోట్ల నష్టం 768.47 కిలోమీటర్ల మేర ధ్వంసం – 518 రోడ్లు, బ్రిడ్జీలు నాశనం ఎన్నికల నేపథ్యంలో…
మహారాష్ట్ర అతలాకుతలం… రెడ్ అలెర్ట్ జారీ
నవతెలంగాణ ముంబయి : గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మహారాష్ట్ర అతలాకుతలం అవుతోంది. రాజధాని ముంబయితో పాటు పూణె,…
పుణే ఎక్స్‌ప్రెస్ హైవేపై విరిగిపడిన కొండచరియలు
నవతెలంగాణ ముంబై : భారీ వర్షాలతో మహారాష్ట్ర రాజధాని ముంబై తడిసిముద్దవుతోంది. మహారాష్ట్రతో పాటు గుజరాత్‌లోనూ కుండపోతతో జనజీవనం అస్తవ్యస్ధమైందవి. ఇక…
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై నిలిచిపోయిన రాకపోకలు
నవతెలంగాణ నందిగామ: విడవకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు…
వరద బీభత్సం నీట మునిగిన ఇండ్లు
నవతెలంగాణ-గోవిందరావుపేట కొట్టుకుపోయి చనిపోయిన మూగ జీవాలు మూడు చోట్ల 163 వ జాతీయ రహదారి వరద బీభత్సం గోవిందరావుపేట మండలం అతలాకుతలం…
500 మందికి పునరావాసం..
నవతెలంగాణ – గోవిందరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 500 మందికి పునరావాసం కల్పించారు. బాధితులకు గురువారం ఉదయం నుండి…
భారీ వర్షాల దృశ్య కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు..
– ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…. – ఏదైనా ప్రమాదం సంభవిస్తే కంట్రోల్ రూమ్ కు తెలియజేయాలి… – యాదాద్రి భువనగిరి జిల్లా…
వానొచ్చే.. వరదొచ్చే
– భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం… – కుంటలను తలపిస్తున్న పంట పొలాలు, రోడ్లు – రాకపోకలు బంద్ – ఉరకలేస్తున్న…
తుంగభద్ర డ్యామ్‌కు లక్ష క్యూసెక్కుల వరద…
నవతెలంగాణ – హైదరాబాద్ కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతోంది. ఉత్తర, దక్షిణ కన్నడ ప్రాంతాల…