సీఎం కేసీఆర్‌కు శర్వానంద్‌ ఆహ్వానం

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ ఇటీవల వివాహం చేసుకున్న ప్రముఖ నటుడు శర్వానంద్‌, గురువారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం…